How To Control Mobile Addiction In Kids || Effects Of Mobile Phones On Children || Oneindia Telugu

2019-10-31 4

Bad Effects of Smartphones/Cell Phones on Children.Children and Cell Phones: Is Phone Radiation Risky for Kids?.how to get rid of mobile addiction in children. Kids Addicted to Technology? 10 SMART Ways to Reduce It.Phone Addiction? | What Kids Don't Want You to Know.5 Ways to keep your child away from smart phone addiction. Tips to Keep Smartphones Away from Young Children.
#mobileaddiction
#mobilephoneaddiction
#mobilephoneeffects
#smartphoneeffects
#kidshealth
#childhealth
#health

పిల్లలకు మొబైల్​ ఫోన్ల బీమార్​ పట్టుకుంది. ఏడాది, రెండేండ్ల వయసులోనే స్మార్ట్‌‌ఫోన్లకు బానిసలవుతున్నారు. ఆరేడు ఏండ్లు వచ్చేసరికి ఫోన్‌‌ తీసుకుంటే సైకోల్లా మారిపోయి.. తిట్టడం, కొట్టడం చేస్తున్నారు. ఇంకాస్త పెద్దోళ్లైతే ఇల్లు వదిలి పారిపోతున్నారు. కొందరు ఆత్మహత్యలు, హత్యలకూ వెనకాడటం లేదు. పిల్లల ఏడుపు ఆపడానికో, ఓ ముద్ద మింగడానికో, తమను డిస్టర్బ్‌‌ చేయకుండా ఉండటానికి ఒకట్రెండేండ్ల వయసులోనే పేరెంట్స్‌‌ స్మార్ట్‌‌ ఫోన్లు అలవాటు చేస్తున్నారు. దీంతో పిల్లలు వాటికి బానిసలవుతున్నారు. చదవు సంగతి కూడా పట్టించుకోకుండా ఫోన్​లో లీనమైపోతున్నారు. ఇవన్నీ గమనించి ఫోన్ తీసుకుంటే పేరెంట్స్​ మీదకు మర్లపడుతున్నారు. కొందరు తమను తామే గాయపర్చుకుంటూ పిచ్చి పిచ్చిగా చేస్తున్నారు. ఆల్కహాల్ డి అడిక్షన్‌‌ మాదిరిగానే మొబైల్ డి అడిక్షన్ కోసం వచ్చే పేషెంట్ల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది.